telugu navyamedia

Shobhaa De condolences to Chiranjeevi Sarja death with Chiranjeevi pic

చిరంజీవి మృతి అంటూ ప్రముఖ రచయిత్రి పోస్ట్… మెగా అభిమానులు ఫైర్

vimala p
ఆదివారం సాయంత్రం ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ మేనల్లుడు చిరంజీవి సర్జా అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆకస్మిక మరణంతో ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు.