telugu navyamedia

Shivraj Singh Chauhan oath MP Cm

నాలుగోసారి మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్!

vimala p
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీనీ