telugu navyamedia

Selena Gomez jokes about getting married to Bill Murray

26 ఏళ్ళ పాప్ సింగర్… కానీ 68 ఏళ్ళ వ్యక్తిని పెళ్లాడబోతోంది…!?

vimala p
తొలి సారి కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కి హాజ‌రైన సెలీనా రెడ్ కార్పెట్‌పై హోయ‌లు పోయింది. ఆమె న‌టించిన “ది డెడ్‌ డోన్ట్‌ డై” సినిమాను కేన్స్‌లో ప్రదర్శించారు.