telugu navyamedia

Sasikala Bengaluru Jail Letter

కర్ణాటక జైళ్ల శాఖకు శశికళ లేఖ

vimala p
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శశికళ ముందస్తుగా విడుదల కాబోతున్నాని ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది.