telugu navyamedia

Samantha responds on rumours regarding Pregnancy

అవునా… సమంత తల్లి కాబోతోందా ?

vimala p
స‌మంత, నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లలో నటించిన “ఓ బేబీ” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సీనియర్ నటి ల‌క్ష్మీ, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.