telugu navyamedia

Salman Khan Called Off His Wedding ‘5-6 Days Before Due Date’ in 1999

మూడ్ లేదని ఐదు రోజుల ముందు పెళ్ళి క్యాన్సిల్ చేసిన స్టార్ హీరో…!?

vimala p
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి వరకు ఆయన ప్రేమాయణానికి సంబంధించి చాలామంది హీరోయిన్ల పేర్లు విన్పించాయి.