షూటింగ్ పూర్తి చేసుకున్న “సాహో”vimala pJune 8, 2019 by vimala pJune 8, 20190698 సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధమవుతోంది. డార్లింగ్ అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. Read more