telugu navyamedia

River Srisailam Reservoir Rains

శ్రీశైలం జలాశయంలో పోటెత్తిన వరద నీరు

vimala p
ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 869.90 అడుగులకు చేరింది.