telugu navyamedia

RGV’s “Murder” Trailer to Release on July 28 at 9.08 AM

ఐదు భాషల్లో వర్మ “మర్డర్”… రేపే ట్రైలర్ రిలీజ్

vimala p
వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘మర్డర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ఫాదర్స్‌ డే సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కుటుంబ కథా చిత్రమ్‌