telugu navyamedia

Revanth Reddy KTR Balka Suman lands

గోపన్‌పల్లి భూకబ్జాలపై రేవంత్‌ రెడ్డి నోరు విప్పాలి: ఎమ్మెల్యే బాల్క సుమన్‌

vimala p
గోపన్‌పల్లి భూకబ్జాలపై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి నోరు విప్పాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడారు.