telugu navyamedia

relief fund

మళ్లీ ప్రారంభమైన వరద సాయం…రెండ్రోజుల్లో 17,333 మందికి పంపిణీ

Vasishta Reddy
వరదలతో హైదరాబాద్ ప్రజలు గత నెలలో తీవ్రంగా నష‌్టపోయిన విషయం తెలిసిందే. అయితే… వరద బాధితులకు ఆదుకునేందుకు కుటుంబానికి రూ. 10 వేలు అందిస్తామని హామీ ఇచ్చింది.