“అప్పిగా, సుబ్బిగా నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా…” రవితేజ `క్రాక్` టీజర్ విడుదల
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `క్రాక్`. డాన్‌శీను, బలుపు చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది.

