రేపు సియాచిన్ గ్లేసియర్ కు వెళ్లనున్న రాజ్‌నాథ్
రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్ రేపు సియాచిన్ గ్లేసియర్‌ని సందర్శించనున్నారు. అక్కడ భద్రతా పరిస్థితులను సమీక్షిస్తారు. అక్కడున్న సైనికాధికారులు, జవాన్లతో చర్చించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.