ముగ్గురు హీరోయిన్స్… ముగ్గురు దర్శకులతో దర్శకేంద్రుడి కొత్త సినిమా
నాటి సూపర్‌స్టార్స్ యన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ నుండి నేటి కుర్ర హీరోల వరకూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలు తెరకెక్కించారు. ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన

