telugu navyamedia

rachakonda commissioner

లోన్ యాప్స్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్…

Vasishta Reddy
రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ…ఇన్సటెంట్ లోన్ యాప్స్ కేసులో లో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసాము అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదయ్యాయి.