నేడే పీవీ నరసింహారావు విగ్రహ ఆవిష్కరణ
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకొని హుస్సేన్‌సాగర్ సమీపంలో నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన పీవీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఆవిష్కరించనున్నారు. నెక్లెస్ రోడ్డును ఇప్పటికే

