telugu navyamedia

Punjab Patiala Trees gun license

గ‌న్ లైసెన్స్‌ పొందాలంటే 10 మొక్కలు నాటాల్సిందే!

vimala p
ప‌ంజాబ్‌లో గ‌న్ లైసెన్స్‌ పొందాలంటే 10 మొక్కలు నాటాల్సిందే. రాష్ట్రంలోని పాటియాలా జిల్లా యంత్రాంగం కొత్త విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ప‌ది మొక్క‌లు నాటిన వారికే గ‌న్ లైసెన్స్