telugu navyamedia

Punjab CM Amarinder comments Elections

కాంగ్రెస్ ఓటమి పాలైతే నాదే బాధ్యత: సీఎం అమరీందర్

vimala p
తుది విడతలో భాగంగా ఈ నెల 19న పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.