ఇదంతా దారుణం… వివాదం ముగిసిన తర్వాత రియాతో కలిసి పని చేస్తాం… : నిఖిల్ ద్వివేది
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు