telugu navyamedia

Producer Karim Morani Tests Covid 19 Positive Second Time

ఆ నిర్మాతకు రెండోసారీ కరోనా పాజిటివ్‌… ఆందోళనలో కుటుంబ సభ్యులు

vimala p
బాలీవుడ్‌ నిర్మాత కరీమ్‌ మొరానీకి రెండోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్‌గా తేలింది. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా మ‌రోసారి కరీంకు