లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఇబ్బందుల్లో సీనియర్ నటుడు రావి కొండలరావు… నిర్మాత ఆర్థిక సాయంvimala pMay 15, 2020 by vimala pMay 15, 20200843 ఈ లాక్‌డౌన్ సమయంలో సీనియర్ నటుడు రావి కొండలరావు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన పడుతున్న ఇబ్బంది గురించి తెలుసుకుని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు స్పందించారు. Read more