telugu navyamedia

Priyanka gandhi masks Laknow corona

లక్నోకు లక్ష మాస్కులు.. పంపిన ప్రియాంకా గాంధీ

vimala p
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తుండడంతో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ర్టాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్‌ లో కూడా కేసులు నమోదవుతున్నాయి.