telugu navyamedia

Priyanka Chopra’s Response To Criticism Of Her Age Gap With Nick Jonas

పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నాము… తరువాత అభిప్రాయబేధాలు వచ్చాయి : ప్రియాంక చోప్రా

vimala p
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గతేడాది హాలీవుడ్ అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో కాపురం పెట్టారు.