telugu navyamedia

pregnant women quarantine centre lockdown

క్వారంటైన్‌ లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం!

vimala p
క్వారంటైన్‌ కేంద్రంలో ఓ వలస కూలీ ప్రసవించింది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ 13 రోజులుగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటోంది.