telugu navyamedia

praise

పుజారాలా దెబ్బలు తాకించుకునే ఆటగాడిని ఎప్పుడు చూడలేదు

Vasishta Reddy
చతేశ్వర్‌ పుజారాపై ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. గబ్బా టెస్టులో అతను మొక్కవోని ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడని, ఒక ఎండ్‌లో పుజారా, మరో ఎండ్‌లో