telugu navyamedia

Prabhas on Bahubali Movie

ఈరోజును జీవితంలో మర్చిపోలేను : ప్రభాస్

vimala p
“బాహుబ‌లి” సినిమాల‌తో దేశ‌వ్యాప్తంగానే కాకుండా అంత‌ర్జాతీయ స్థాయిలో కూడా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. దీంతో దేశ‌వ్యాప్తంగా ప్ర‌భాస్‌కు మార్కెట్ ఏర్ప‌డింది. “బాహుబ‌లి-2”