telugu navyamedia

Pooja Hegde Post about her role in Gaddalakonda Ganesh

“శ్రీదేవి” సంతృప్తినిచ్చింది : పూజాహెగ్డే

vimala p
వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మించిన “వాల్మీకి” సినిమా టైటిల్‌ మారింది. సినిమా టైటిల్‌ను “గద్దలకొండ గణేష్”గా మార్చారు.