telugu navyamedia

Pcc Chief Raguveera AP Special status

హోదా కావాలంటే.. రాహుల్ ప్రధాని కావాలి: రఘువీరా

vimala p
ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. మంగళవారం విజయవాడలో కాంగ్రెస్ రోడ్ ర్యాలీ నిర్వహించారు.