telugu navyamedia

Pawan Kalyan’s Vakeel Saab to Release on Sankranthi

సంక్రాంతి రేసులో “వకీల్ సాబ్” కూడా…!

vimala p
రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఎంసీఏ డైరెక్టర్ వేణుశ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.