telugu navyamedia

Pawan Kalyan Janasena Farmers Govt

రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: పవన్ కల్యాణ్

vimala p
ఏపీలో అకాల వర్షాలతో రైతుల పంటలు దెబ్బతిన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అధిక పెట్టుబడితో పంటలు సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిలిందన్నారు. వర్షాలతో