శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం… జీవో జారీ
టాలీవుడ్‌లో జరుగుతున్న లైంగిక వేధింపులపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. గత కొంతకాలం నుంచి సినీనటి శ్రీరెడ్డి ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని చేసిన ఆరోపణలపై శ్రీరెడ్డికి
						
		
