telugu navyamedia

Pakistan Earth quake Delhi Haryana

పాకిస్థాన్ లో భూ కంపం..రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదు

vimala p
పాకిస్థాన్ లో భూ కంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. ఇస్లామాబాద్, రావల్పిండిలో భూ ప్రకంపనలు రావడంతో భయాందోళనలకు గురైన ప్రజలు