telugu navyamedia

Online classes for all schools & college to begin from September 1st

రేపటి నుంచి ఆన్లైన్ క్లాసులు… టైమ్ టేబుల్ ప్రకటించిన తెలంగాణ సర్కారు

vimala p
చైనాలో పుట్టిన కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వున్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా గత కొన్నాళ్లుగా స్కూళ్ళు మూతబడిన విషయం తెలిసిందే.