telugu navyamedia

Onions Aadhar Card Rythu Bazars

రైతుబజార్‌లో కిలో ఉల్లి రూ.40..ఆధార్‌ కార్డ్ తప్పనిసరి

vimala p
హైదరాబాద్ నగరంలోని రైతుబజార్‌లో ప్రారంభించిన సబ్సిడీ ఉల్లి కేంద్రాలకు భారీ స్పందన లభిస్తోంది. సామాన్యులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం సబ్సిడీ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే.