telugu navyamedia

old culture

గడ్డి గుడిసెలు – గూన పెంకలు

Vasishta Reddy
గడ్డి గుడిసెలు, గూన పెంకలు, మట్టి గోడలు మాయమాయే.. మోట బావులు పూడిపోయే, ఊట బావుల ఊసె లేదే.. వరి కల్లం కానరాదే, వడ్లు ఇంటికి చేరవాయే.._