telugu navyamedia

Officer brings McDonald’s after 5-year-old boy calls 911

ఐదేళ్ల కుర్రాడి పనికి కంగుతిన్న పోలీసులు

vimala p
మిచిగాన్‌లో నివాసం ఉండే ఓ ఐదేళ్ల కుర్రాడు చేసిన పనికి పోలీస్ అధికారులు కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే… ఓ ఇంట్లో నాయనమ్మతో కలిసి ఉంటున్నాడు ఇజయా హాల్.