telugu navyamedia

NRI Arrested for Harassing their Female Employees in Madhya Pradesh

కోరిక తీర్చలేదని ఉద్యోగం తొలగింపు… వాళ్ళు ఏం చేశారంటే ?

vimala p
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలోని విజయ్ నగర్‌ పోలీసులు ఓ ఎన్నారైతో పాటు అతడి సోదరుడిని మహిళ ఉద్యోగినులను లైంగికంగా వేధించిన కేసులో గురువారం అదుపులోకి తీసుకున్నారు.