సర్వీస్ చార్జీల విషయంలో ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం..
బ్యాంకులలో ఖాతాదారులకు విధించే సర్వీస్ చార్జీల విషయంలో ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వరంగ బ్యాంకులు పీఎస్బిలకు సంబంధించిన చార్జీలు పెంచబోతున్నాయని ఇటీవలే మీడియాలో వార్తలు వచ్చాయి.  దీంతో బ్యాంకు కష్టమర్లు ఆందోళన
						
		
