telugu navyamedia

No Permission Chalo Amalapuram DIG

ఛలో అమలాపురంకు అనుమతులు లేవు : డీఐజీ

vimala p
రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన ఛలో అమలాపురంకు ఎలాంటి అనుమతులు లేవని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్‌రావు స్పష్టం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.