telugu navyamedia

Nizamabad MP Election with Ballot

బ్యాలెట్‌ పేపర్‌తోనే నిజామాబాద్‌ ఎంపీ ఎన్నికలు: ఈసీ

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిన్న గురువారంతో ముగిసింది. దీంతో ప్రధానపార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. స్క్రూటినీ తరువాత మొత్తం 17 నియోజకవర్గాల్లో