telugu navyamedia

Nimmagadda Ramesh SEC Andhra Pradesh

నిమ్మగడ్డ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్!

vimala p
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ను పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు.