telugu navyamedia

Nimmagadda petition AP High Court YSRCP

హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్

vimala p
ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం తనను గుర్తించపోవడంతో ఆయన ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు.