telugu navyamedia

new ministers phone numbers

ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రుల ఫోన్ నంబర్లు ఇవే

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది..పాత కొత్త మంత్రుల కలయికతో ఆదివారం రోజు సీఎం వైఎస్‌ జగన్‌తన కొత్త టీమ్‌ను ప్రకటించారు.. ఇక, ఇవాళ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు