telugu navyamedia

New Low

పడిపోతున్న ప్ర‌ధాని మోడీ రేటింగ్…

Vasishta Reddy
క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రేటింగ్‌ను దెబ్బ‌కొట్టింది.. కోవిడ్ పెరుగుతూ ఉంటే.. ప్ర‌ధాని మోడీ రేటింగ్ మాత్రం క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది..