telugu navyamedia

New couples attack SR Nagar

ఎస్సార్‌ నగర్‌లో కలకలం.. నవ దంపతులపై కత్తులతో దాడి

హైదరాబాద్ ఎస్సార్‌ నగర్‌లో పట్టపగలే  దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై అమ్మాయి తండ్రితో పాటు బంధువులు కత్తులతో విరుచుకుపడ్డారు. పట్టపగలు నడిరోడ్డుపై అడ్డగించి