telugu navyamedia

netizens fires on wife upasana

వివాదంలో మెగా కోడలు ఉపాసన..

navyamedia
మెగా కోడలు, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసనా పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.