జర్నలిస్ట్ వి.వి.ఆర్. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సుమోటోగా తీసుకొంది
టీవీ చర్చ సందర్భంగా జర్నలిస్ట్ వి.వి.ఆర్. కృష్ణంరాజు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సుమోటోగా విచారణకు స్వీకరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లోని

