telugu navyamedia

Nasir Jamshed jailed for 17 months

పాక్ క్రికెట‌ర్‌ న‌సీర్ జెంషెడ్‌కు 17 నెల‌ల జైలుశిక్ష‌

vimala p
స్పాట్ ఫిక్సింగ్ కేసులో పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ న‌సీర్ జెంషెడ్‌కు 17 నెల‌ల జైలు శిక్ష ఖ‌రారైంది. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో జెంషెడ్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డాడు.