telugu navyamedia

Nara Lokesh companies AP Cm Jagan

జగన్ అసమర్థత కారణంగా కంపెనీలు వెళ్లిపోతున్నాయి: లోకేశ్

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ సఅమర్థత కారణంగా పలు కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లి పోతున్నాయన్నారు.