telugu navyamedia

Nani and Vikram Kumar Movie is Inspired by a Hollywood Movie

నాని, విక్రమ్‌ కథ ఈ హాలీవుడ్ చిత్రానికి కాపీనా?

vimala p
నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.8